
Ghee: నెయ్యిని వీటితో కలిపి తింటున్నారా? అయితే యమ డేంజర్!
నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ, కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే అది విషంగా మారొచ్చు! తేనె, పెరుగు, ముల్లంగి, సిట్రస్ పండ్లతో నెయ్యిని కలిపి తింటున్నారా? అయితే జాగ్రత్త, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు. నిపుణులు చెబుతున్న ఈ ముఖ్య విషయాలు తెలుసుకుంటే మేలు. తేనె తేనె, నెయ్యి.. ఈ రెండూ విడివిడిగా చూస్తే చాలా ఆరోగ్యకరమైనవి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి….