
World Malayali Council: నేపాల్ మంత్రిని కలిసిన వరల్డ్ మలయాళీ కౌన్సిల్ సభ్యులు.. మలయాళీల సంక్షేమం, అభివృద్ధిపై చర్చ
ప్రపంచవ్యాప్తంగా మలయాళీ సమాజ ప్రయోజనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ పనిచేస్తోంది. ఇది మలయాళీల ఐక్యత పెంపొందించడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తోంది. వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఇటీవలే నేపాల్‌లో పర్యటించారు. సంబంధాల బలోపేతంతో పాటు అభివృద్ధి అవకాశాలను అన్వేషించడానికి నేపాల్‌లో పర్యటించారు. గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు స్టీఫెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని నేపాల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి దామోదర్ భండారిని కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. నేపాల్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్…