
మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనం.. లివ్ ఇన్ పార్ట్‌నర్ దారుణం.. ప్రియురాలిని చంపేసి 3 రోజుల పాటు..
ఆగని హత్యలు యావత్ దేశాన్ని కుదిపివేస్తున్నాయి. వయసు బేధం లేకుండా పడనివారు ఎవరైనా సరే నిర్ధయగా చంపేసి హంతకులుగా మారుతున్నారు. హంతకుల్లో చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ ఉంటున్నారు. తాజాగా మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహజీవనం మరో యువతి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌లో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజధాని…