
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్, కోహ్లీ ఆడాల్సిన ఆ 3 మ్యాచ్‌లు రద్దు..! కారణం ఏంటంటే?
Rohit Sharma and Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌లో ఎన్నటికీ చెరిగిపోని ముద్రను వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్ళు క్రికెట్ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ఇద్దరూ టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికారు. కానీ, వన్డే ఫార్మాట్‌లో వారి ఆధిపత్యం ఇంకా ముగియలేదు. ఇద్దరూ 50 ఓవర్ల ఆటలో ఆడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనలో టీమ్ ఇండియా అదే యాభై ఓవర్ల…