
20 ఏళ్లకే క్యాన్సర్.. యువతలోనే ఎక్కువగా ఎందుకు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
క్యాన్సర్ పెరగడానికి ముఖ్య కారణాలు అనారోగ్యకరమైన జీవనశైలి, ఎక్కువ ఒత్తిడి, పొగాకు వాడకం, చెడు రసాయనాల ప్రభావమే అని నిపుణులు అంటున్నారు. వంశపారంపర్యత ఒక కారణం అయినా.. కేవలం 5 శాతం నుంచి 10 శాతం క్యాన్సర్ కేసులు మాత్రమే వారసత్వం వల్ల వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మిగతా 90 శాతం పైన జీవనశైలి, ఆహారం, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, జబ్బుల వల్ల వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ వల్ల జరిగే మరణాల్లో 30…