
వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది
పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నా ‘మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్’ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ, యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్ ఈ పరిశోధనలు జరిపి ‘వైసీటీ-529’ అనే ‘హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్ర’ను అభివృద్ధి చేశామని.. ఎలుకలపై, సైనోమోల్గస్ జాతి కోతులపై చేసిన పరిశోధనల్లో అది 99ు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని తెలిపారు. వీర్యకణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్ ఏను…