
ఒకే ఇన్నింగ్స్‌లో 903 పరుగులు.. 3 రోజులుగా బౌలర్లకు బడితపూజే.. టెస్ట్ హిస్టరీలోనే తోపు మ్యాచ్ ఇదే
England vs Australia: టెస్ట్ సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఇక్కడ ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో 900 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. అవును, తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మ్యాచ్ 1938 ఆగస్టు 20న ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. సిరీస్‌లోని ఈ ఐదవ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని…