
30-30-30 Rule for Weight Loss: బరువు తగ్గడానికి ఇది నిజంగా పనిచేస్తుందా..?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏదైనా ఆరోగ్య చిట్కాను వెంటనే ప్రయత్నించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వైరల్ అయిన 30-30-30 పద్ధతి బరువు తగ్గడంలో సహాయపడుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజంగానే మన శరీరానికి లాభమా లేక ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా అనే విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 30-30-30 విధానం మూడు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది..! 30 గ్రాముల ప్రోటీన్ మిగతా…