
Monsoon Travel: వానాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రాంతాలకు వెళ్తే ప్రాణాలు గల్లంతే!
రుతుపవనాల ఆగమనంతో ప్రకృతి పచ్చదనం సంతరించుకుంది. పర్వతాలు, లోయలు, జలపాతాలు సరికొత్త అందాలు అద్దుకుంటున్నాయి. వాన చినుకుల సవ్వడులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అయితే, ఈ అందాల వెనుక కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు మూసుకుపోవడం వంటివి ప్రయాణాలను ఇబ్బందికరంగా మారుస్తాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లడం ఈ వానాకాలంలో అంత సురక్షితం కాదు. మరి, ఈ రుతుపవనాల్లో మీరు తప్పక నివారించాల్సిన ప్రదేశాలు ఏవి? ఎందుకు వెళ్లకూడదు? పూర్తి వివరాలు చూద్దాం….