
Manchu Manoj: కన్నప్ప హార్ట్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా.. ? మంచు మనోజ్ ఆన్సర్ ఇదే..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా హార్ట్ డిస్క్ మిస్సింగ్ వ్యవహారం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాయమైన హార్డ్ డిస్క్ లో సినిమాలోని కీలకఅంశాలు, ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది. మంచు విష్ణు ఆఫీస్ లో పనిచేసే చరిత అనే యువతి కన్నప్ప హార్డ్…