
Toe Rings Tradition: పెళ్లైన మహిళలు కాళ్లకు మెట్టెలు ఎందుకు.? దీని వెనుక సైన్స్ ఏంటి.?
పెళ్ళైన భారతీయ మహిళలు మెట్టెలు, గాజులు ధరించడం ఒక పురాతన సంప్రదాయం. ఈ ఆభరణాలు కేవలం అలంకారం మాత్రమే కాదు, ఆరోగ్యం, శక్తితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. ప్రాచీన వైద్య పద్ధతుల ప్రకారం, మహిళల కాలి బొటన వేలు, దాని పక్కనే ఉన్న వేలు విద్యుత్వాహక శక్తిని కలిగి ఉంటాయి. మెట్టెలు ఈ శక్తి ప్రసరణను సులభతరం చేస్తాయని నమ్ముతారు. అలాగే, ముంజేతి నరాలకు, గర్భకోశానికి సంబంధం ఉందని నమ్ముతారు. కాబట్టి, గాజులు పునరుత్పత్తి శక్తిని…