Ritu Varma: సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అందాల రాశికి రాని ఆఫర్స్.. రీతూ వర్మ స్టన్నింగ్ లుక్స్..

Ritu Varma: సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అందాల రాశికి రాని ఆఫర్స్.. రీతూ వర్మ స్టన్నింగ్ లుక్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు. అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. Source link

Read More
Tollywood:12 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు.. రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?

Tollywood:12 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు.. రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?

ఒకప్పుడు మన దేశంలో సినిమాల కంటే సీరియళ్లకే ఎక్కువ ఆదరణ ఉండేది. హిందీలో అయితే ‘రామాయణం’, ‘ఓం నమః శివాయ’, ‘మహాభారతం’, ‘అలీఫ్ లైలా’, ‘శక్తిమాన్’ తదితర సీరియల్స్ కు మంచి ఆదరణ దక్కింది. ఇక తెలుగులో అయితే అంతరంగాలు, అన్వేషిత, విధి, మర్మదేశం తదితర సీరియల్స్ ఏళ్ల తరబడి తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాయి. ఈ జాబితాలో ‘క్యుంకీ సాస్ బి కభీ బహు థీ’ అనే హిందీ సీరియల్ కూడా ఉంది. భారతీయ…

Read More
Sreeleela: నిశ్చితార్థం అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్ శ్రీలీల..

Sreeleela: నిశ్చితార్థం అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్ శ్రీలీల..

హీరోయిన్ శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా వరుస ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాకిస్తుంది. శుక్రవారం ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు…

Read More
Ooty Tour Package: హైదరాబాద్ టూ ఊటీ.. ఐఆర్సిటీసీ వీక్లీ టూర్ ప్యాకేజ్..

Ooty Tour Package: హైదరాబాద్ టూ ఊటీ.. ఐఆర్సిటీసీ వీక్లీ టూర్ ప్యాకేజ్..

'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొని వచ్చింది ఐఆర్సిటీసీ. ఇందులో ఊటీ, కూనూర్ కవర్ చేయవచ్చు, ఇది ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజు కొనసాగుతుంది. దీనిలో స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీని ధరల విషయానికి వస్తే కంఫర్ట్ (3A)లో సింగిల్ షేరింగ్ రూ. 34260, ట్విన్ షేరింగ్ రూ. 19100, ట్రిపుల్ షేరింగ్ రూ. 17140, 5-11 సంవత్సరాలు పిల్లలకు మంచంతో రూ. 9500, మంచం లేకుండా రూ….

Read More
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాఫియా డాన్‏కే ఎదురుతిరిగి.. 32 ఏళ్లకే సినిమాలకు దూరం.. ఇప్పుడు..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాఫియా డాన్‏కే ఎదురుతిరిగి.. 32 ఏళ్లకే సినిమాలకు దూరం.. ఇప్పుడు..

దక్షిణాదిలో ఒకప్పుడు తోపు హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. సినీరంగంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. అందమైన రూపం.. డింపుల్ చిరునవ్వుతో కుర్రకారు హృదయాలు గెలుచుకుంది. అంతేకాదు.. అప్పట్లో తెలుగు, హిందీ భాషలలో బాక్సాఫీస్ ఏలేసింది. కట్ చేస్తే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 32 ఏళ్ల వయసులో సినిమాలకు దూరమైంది. ఇప్పుడు క్రికెట్…

Read More
Eggs: వామ్మో వీళ్లకు గుడ్డు విషంతో సమానం.. దూరంగా ఉంటేనే మంచిది..! తస్మాత్‌ జాగ్రత్త..

Eggs: వామ్మో వీళ్లకు గుడ్డు విషంతో సమానం.. దూరంగా ఉంటేనే మంచిది..! తస్మాత్‌ జాగ్రత్త..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. విటమిన్లు,ఖనిజాలు, అధిక నాణ్యత ప్రోటీన్లతో సమృద్ధిగా ఉన్న గుడ్డు మంచి పోషకమైన ఆహారం. ప్రతిరోజూ గుడ్డు తినటం వల్ల చర్మానికి మంచిది. దీనివల్ల ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. కంటి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కానీ, కొందరికి మాత్రం గుడ్డు విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వ్యక్తులు గుడ్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయని చెబుతున్నారు. అయితే ఇది…

Read More
ఎంపీ ప్రియాతో రింకూ సింగ్‌ పెళ్లి..! నిశ్చితార్థం, వివాహ వేడుక తేదీలు కూడా ఫిక్స్‌..!

ఎంపీ ప్రియాతో రింకూ సింగ్‌ పెళ్లి..! నిశ్చితార్థం, వివాహ వేడుక తేదీలు కూడా ఫిక్స్‌..!

భారత యంగ్‌ క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వారణాసిలో అంగరంగ వైభవంగా రింకు, ప్రియా వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి ప్రారంభంలో రింకు, ప్రియా వివాహం గురించి ఊహాగానాలు వచ్చాయి. రింకు తండ్రి తుఫానీ సరోజ్ (ఎస్పీ ఎమ్మెల్యే), తన కుటుంబం రింకు తండ్రితో వివాహం గురించి చర్చలు జరిపినట్లు ధృవీకరించారు. నవంబర్ 18న వారణాసిలో వీరిద్దరి వివాహం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. జూన్…

Read More
OTT Movie: సీరియల్స్‌ చూసి దెయ్యాలుగా మారే భార్యలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

OTT Movie: సీరియల్స్‌ చూసి దెయ్యాలుగా మారే భార్యలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు లేటైనా ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలా గత నెలలో బిగ్ స్క్రీన్ పై రిలీజైన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో…

Read More
అమ్మాయి పేరు మీద 2 కోట్ల భూమి.. కొన్నేళ్లకు ఎంట్రీ ఇచ్చిన మేనమామ.. మధ్యలో పోలీసులు.. చివరకు..

అమ్మాయి పేరు మీద 2 కోట్ల భూమి.. కొన్నేళ్లకు ఎంట్రీ ఇచ్చిన మేనమామ.. మధ్యలో పోలీసులు.. చివరకు..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ కాలనీ చెందిన పావని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. పావనికి 8 నెలల వయసులోనే తల్లిని కోల్పోవడంతో తల్లి బంధువులు తల్లి వద్ద రూ.7 లక్షల రూపాయలు సమకూర్చారు. మరో సంవత్సరం తర్వాత తండ్రి కూడా చనిపోవడంతో పావని ఒంటరి అయింది. తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోవడంతో పావని ఆలనాపాలనా అమ్మమ్మ చూసుకుంది. కొన్ని సంవత్సరాలు గడవగానే అమ్మమ్మ కూడా చనిపోయింది. దీంతో పావని అనాథగా మారిపోయింది. ఈ…

Read More