
వామ్మో.. పెరుగుతున్న కరోనా కేసులు! ఏం రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?
మన దేశంలోని అనేక ప్రాంతాలలో COVID-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు 100 కి పైగా యాక్టివ్ ఇన్ఫెక్షన్లను నివేదించాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుదల ఉన్నప్పటికీ శుక్రవారం దేశవ్యాప్తంగా 1,435 మంది రోగులు కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు కేరళ – 1,336 కేసులు మహారాష్ట్ర – 467 కేసులు ఢిల్లీ – 375 కేసులు గుజరాత్ – 265…