
Aamir Khan: నాకు 21, ఆమెకు 19.. మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణమేంటో చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న అతను తన ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మూడో వివాహం కూడా చేసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమిర్ ఖాన్ రీనా దత్తా , కిరణ్ రావులతో విడాకులు తీసుకున్నారు. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం బెంగళూరుకు చెందిన గౌరీ అనే మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం…