
New Rules: వాహనదారులకు అలర్ట్.. మీ కారుపై ఈ స్టిక్కర్ లేకపోతే రూ.5000 జరిమానా.. సుప్రీం కోర్టు రూల్స్ అమలు!
మీ వాహనంపై HSRP స్టిక్కర్ ఉందా? మీరు దీని పేరు మొదటిసారి వింటున్నారా? ఇది కలర్-కోడెడ్ స్టిక్కర్. దీనిని సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం వాహనం విండ్‌షీల్డ్‌పై అతికించాలి. ఈ వ్యవస్థ ఏప్రిల్ 1, 2019 నుండి అమలు చేశారు. కానీ ఇప్పుడు కోర్టు దాని కఠినమైన నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ స్టిక్కర్ వాహనంపై అతికించకపోతే PUC సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ బదిలీ, డూప్లికేట్ RC లేదా హైపోథెకేషన్ వంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేస్తున్నారు అధికారులు….