
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌ల కుమారుడిని చూశారా? ఎంత క్యూట్ గా ఉన్నాడో! వీడియో ఇదిగో..
ఈ మధ్యన సినిమా హీరోలు, హీరోయిన్లు తమ పిల్లలను బయటకు చూపించడం లేదు. విరాట్ కోహ్లీ- అనుష్క మొదలుకొని రామ్ చరణ్- ఉపాసన వరకు హీరో తమ బిడ్డల ఫొటోలు, వీడియోలను ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడీ జాబితాలో మరో టాలీవుడ్ జంట చేరిపోయింది. హీరో, హీరోయిన్లు కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ లు ఈ మధ్యనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 22న ఒక పండంటి మగ…