
Mahindra Thar Roxx: ప్రపంచంలోనే మొట్ట మొదటి SUV.. డాల్బీ అట్మాస్‌తో మహీంద్రా థార్ ROXX
మహీంద్రా థార్ రాక్స్ ఎస్‌యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్‌యూవీగా ఇది నిలిచింది. భారతదేశంలోని ప్రసిద్ధ SUVలలో ఒకటైన మహీంద్రా థార్ ROXX కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. దీని AX7L వేరియంట్ డాల్బీ అట్మాస్‌తో అప్‌డేట్ చేసింది కంపెనీ. దీనితో ఇది 4-ఛానల్ ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్‌తో డాల్బీ అట్మాస్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి SUVగా నిలిచింది. ఇది వాహనదారుల ప్రయాణాన్ని గతంలో…