
Allu Arjun: ‘ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. వారి సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాను’: అల్లు అర్జున్
ముంబై వేవ్స్ సదస్సు వేదికగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్. ‘వేవ్స్ సమిట్‌ను నిర్వహించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. అలాగే ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు. ప్రతి రంగంలో భారత్ దూసుకెళ్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్‌లో కూడా భారత్ సత్తా చాటబోతోంది. ఇక నా విషయానికి వస్తే…..