
Laxmi Vilas Palace: ప్యాలెస్ కాదు.. 8వ వింత..! అంబానీ ఇల్లు ఎందుకూ పనికిరాదు..
దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నివాసం ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ముఖేష్ అంబానీ యాంటీలియా. కానీ అది తప్పు. యాంటిలియా కన్నా అతిపెద్ద ప్రైవేట్ నివాసం ఒకటి ఉంది. వందల ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనమే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ రాజభవనం బ్రిటిష్ రాజకుటుంబం నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్ కన్నా నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. 700…