
CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 213/5 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(62), బెతెల్(55) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీఎస్కే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షెపర్డ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ విండీస్…