Donald Trump: వీలైనంత త్వరగా ముగింపు పలకాలి.. ఆపరేషన్ సింధూపై డొనాల్డ్ ట్రంప్

Donald Trump: వీలైనంత త్వరగా ముగింపు పలకాలి.. ఆపరేషన్ సింధూపై డొనాల్డ్ ట్రంప్

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా ఘర్షణ పడుతున్నారు. వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. రెండు దేశాలు ఇలా దాడులతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ఇరుదేశాలకు ఎంతో చరిత్ర ఉంది. అలాగే, ఎన్నో ఉద్రిక్తతలు కూడా…

Read More
రివాల్వర్‌కు కాదు.. కత్తికి లైసెన్స్..  అక్కడ మామూలు కథ కాదుగా.. !

రివాల్వర్‌కు కాదు.. కత్తికి లైసెన్స్.. అక్కడ మామూలు కథ కాదుగా.. !

రివాల్వర్, పిస్టల్ లేదా ఇతర తుపాకుల లైసెన్స్ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండో‌ర్‌కు చెందిన సుభాష్ సింగ్ తోమర్ అనే ఉపాధ్యాయుడు కత్తికి లైసెన్స్ పొందాడు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి లైసెన్స్ జారీ చేయడం జరిగిందని భావిస్తున్నారు. అయితే, దీని కోసం లైసెన్స్‌దారు 8 సంవత్సరాలు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. DM కోర్టు నుండి హైకోర్టు వరకు తిరగాల్సి వచ్చింది. ఇండోర్ హైకోర్టు సూచనల మేరకు ఇండోర్ డిఎం ఈ…

Read More
Miss World 2025: తెలంగాణ జరూర్ ఆనా.. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల సందడి.. విపక్షాలకు మంత్రి జూపల్లి కౌంటర్..

Miss World 2025: తెలంగాణ జరూర్ ఆనా.. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల సందడి.. విపక్షాలకు మంత్రి జూపల్లి కౌంటర్..

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ రెడీ అయింది. ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతోంది. అటు.. మిస్‌ వరల్డ్‌ పోటీలపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కాక రేపుతోంది. ఈ క్రమంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు విపక్షాల విమర్శలపై స్పందించారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకే మిస్ వరల్డ్ పోటీలు.. అంటూ.. అందాల పోటీలపై విపక్షాల కామెంట్స్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల…

Read More
కీర దోస తిన్నాక వీటిని తిన్నారంటే.. కథ కంచికే! మర్చిపోయి కూడా ముట్టుకోకండి..

కీర దోస తిన్నాక వీటిని తిన్నారంటే.. కథ కంచికే! మర్చిపోయి కూడా ముట్టుకోకండి..

కీరదోస ఏడాది పొడవునా మార్కెట్లో లభించే అద్భుత ఆహారం. వేసవిలో కీరదోస తినడం శరీరానికి చాలా మంచిది. ఇందులో దాదాపు 95% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కీరదోస వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని తప్పుడు మార్గంలో తినడం శరీరానికి లభం కన్నా హానికరం అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీరదోసలో పొటాషియం, మాంగనీస్, కాల్షియం, భాస్వరం, విటమిన్లు ఎ, బి, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా…

Read More
మా నీళ్లు ఇప్పటివరకు బయటకు వెళ్లాయి.. ఇకపై భారతీయులకే దక్కుతాయిః ప్రధాని మోదీ

మా నీళ్లు ఇప్పటివరకు బయటకు వెళ్లాయి.. ఇకపై భారతీయులకే దక్కుతాయిః ప్రధాని మోదీ

పాకిస్తాన్‌తో దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం(మే 06) తన తొలి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి కేటాయించిన నీరు ఇప్పుడు దేశంలోనే ఉంటుందని, దానిని ఉపయోగిస్తామని ఆయన అన్నారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇంతకుముందు భారతదేశానికి చెందిన నీరు బయటకు పోయేది. ఇప్పుడు భారతదేశ నీరు భారతదేశానికి అనుకూలంగా ప్రవహిస్తుంది, భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది….

Read More
జస్ట్ నొప్పేగా అని అనుకోకండి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమంట..

జస్ట్ నొప్పేగా అని అనుకోకండి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమంట..

బ్రెయిన్ ట్యూమర్ ఒక ప్రాణాంతక వ్యాధి.. చాలా సందర్భాలలో దీనికి చికిత్స సాధ్యం కాదు. అయితే, దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే, అది పెరగకుండా నిరోధించవచ్చు.. అంతేకాకుండా.. చాలా వరకు చికిత్స కూడా సాధ్యమే అవుతుంది.. మెదడు కణితి లక్షణాలు ప్రారంభంలో అంత స్పష్టంగా కనిపించవు. అయితే, ఏ లక్షణాలు బయటపడినా వెంటనే గుర్తించి పరీక్షించాలి. ఆ తరువాత వైద్యుడు మందులు.. కొన్ని ఇతర చికిత్సల ద్వారా దాని పెరుగుదలను ఆపవచ్చు. అవసరమైతే, మెదడు కణితికి శస్త్రచికిత్స…

Read More
సుప్రీంకోర్టు పారదర్శకతలో సంచలన నిర్ణయం.. ఆస్తులు వివరాలు వెల్లడించిన న్యాయమూర్తులు..!

సుప్రీంకోర్టు పారదర్శకతలో సంచలన నిర్ణయం.. ఆస్తులు వివరాలు వెల్లడించిన న్యాయమూర్తులు..!

ఏప్రిల్‌ ఒకటిన జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం 33 మంది న్యాయమూర్తులకు గాను 21 మంది వివరాలు ప్రకటించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహ తర్వాత సీజేలుగా ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం నాలుగు విభాగాలుగా ఆస్తులను న్యాయమూర్తులు వెల్లడించారు. మొత్తం తమ స్థిరాస్తులు, పెట్టుబడులు, చరాస్తులు, అప్పుల వివరాలను బహిరంగపరిచారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 6, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక వ్యవహారాల్లో…

Read More
కేక పెట్టించిన గోల్డెన్ బ్యూటీ హన్సిక.. మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొట్టిందిగా..

కేక పెట్టించిన గోల్డెన్ బ్యూటీ హన్సిక.. మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొట్టిందిగా..

హన్సిక 2001లో బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. “షకలక బూమ్ బూమ్”, “హమ్ దో హై” వంటి టీవీ సీరియల్స్‌లో, అలాగే “హవా” (2003), “కోయ్ మిల్ గయా” (2003), “అబ్రక దబ్రా” (2004) వంటి హిందీ సినిమాల్లో నటించింది. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఈ ముద్దుగుమ్మకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు…

Read More
ఆహా.. ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా కుళ్ళుకునేలా ఫారియా వయ్యారాలు

ఆహా.. ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా కుళ్ళుకునేలా ఫారియా వయ్యారాలు

ఫారియా అబ్దుల్లా 1998 మే 28న హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో జన్మించింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్ గా రాణిస్తుంది. హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి సంజయ్ అబ్దుల్లా ఒక వ్యాపారవేత్త, తల్లి కౌసర్ సుల్తానా గృహిణి. ఆమెకు ఇనాయ అబ్దుల్లా అనే సోదరి ఉంది. హైదరాబాద్‌లోని మెరిడియన్ స్కూల్ మరియు భవన్స్ అట్మకూరి రామారావు స్కూల్‌లో చదువుకుంది. ఆమె లొయోలా అకాడమీ డిగ్రీ మరియు పీజీ కాలేజీ…

Read More