
Miss World 2025: దేవుడా.. 1770 వజ్రాలు, 18 క్యారెట్ల వైట్ గోల్డ్.. మిస్ వరల్డ్ కిరీటం విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..
అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కిరీటం నిజంగా ఒక కళాఖండం. 1770 చిన్న వజ్రాలు, అద్భుతమైన 175.49 క్యారెట్ల నీలమణి (సఫైర్), 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో అలంకరించబడిన ఈ కిరీటం విలువ సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కిరీటం రాజసం ఉట్టిపడే నీలి రంగు శాంతి, జ్ఞానం విధేయతకు ప్రతీక. అయితే, కిరీటం అనేది విజేతకు లభించే వాటిలో ఒక భాగం మాత్రమే. మిస్ వరల్డ్ 2025 విజేతకు రూ. 1.15…