
Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది
ఆ వ్యక్తికి మొన్నే పెళ్లైంది. అతడు అనుకున్నట్టే అందమైన అమ్మాయి తనకు భార్యగా వచ్చింది. పెళ్లైన తర్వాతి రోజే వారిద్దరి ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేశారు. కానీ అతడికి తెలియని విషయమేమిటంటే.. ఆ రోజే వధువు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. దానితో వరుడి సీన్ కాస్తా చిరిగి చాటయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బబ్హాని పోలీస్ స్టేషన్ పరిధిలో మే 27న ఓ అమ్మాయి వివాహం జరిగింది. అప్పటికి ఆ…