Horoscope Today: వారికి అప్రయత్న ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి అప్రయత్న ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 28, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More
నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?

నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?

వేసవిలో నేరేడు పండు విస్తృతంగా లభిస్తుంది. ఈ కాలంలో దాహాన్ని తగ్గించడంలో శరీరాన్ని చల్లబరచడంలో నేరేడు మంచి పాత్రను పోషిస్తుంది. ఇది పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో నేరేడు కీలక పాత్ర పోషిస్తుంది. నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాని దీనిని అధికంగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇందులో ఫైబర్, టానిన్లు అధికంగా…

Read More
ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

మేష రాశి : ఈ రాశి వారికి సూర్య చంద్రుల కలయక చాలా మంచి. ఆర్థికంగా కలిసివస్తుంది. అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. సింహ రాశి : ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో…

Read More
పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

పిల్లలకు ప్రేమ చూపించడానికి ఇదే సులభమైన మార్గం..! వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

తల్లులు తమ పిల్లలను కౌగిలించుకోవడం వల్ల వారు నమ్మకంగా, కరుణతో, బాధ్యతగా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు తగిన ప్రేమను చూపించడానికి సులభమైన మార్గం వారిని కౌగిలించుకోవడం.. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం తల్లి మమకారం పిల్లల జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఈ వయస్సులో తల్లి నుంచి లభించే కౌగిలింతలు…

Read More
పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

పెళ్లిలో కాల్పుల కలకలం.. కన్నకూతురిని కాల్చిన చంపిన తండ్రి.. అల్లుడికి సీరియస్!

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కూతురిని కాల్చి చంపి, అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు. శనివారం సాయంత్రం ఒక వివాహ వేడుకలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. తన కూతురి ప్రేమ వివాహం పట్ల తీవ్రంగా కలత చెందిన ఓ తండ్రి, తన రివాల్వర్‌తో తన కూతురు, అల్లుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు…

Read More
UPSC Civils 2025: యూపీఎస్సీ, గ్రూప్‌ 1లో ఎస్సీ స్టడీసర్కిల్‌ అభ్యర్థుల సత్తా.. మొత్తం ఎంత మంది సెలక్టయ్యారో తెలుసా?

UPSC Civils 2025: యూపీఎస్సీ, గ్రూప్‌ 1లో ఎస్సీ స్టడీసర్కిల్‌ అభ్యర్థుల సత్తా.. మొత్తం ఎంత మంది సెలక్టయ్యారో తెలుసా?

హైదరాబాద్, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్‌లలో యేటా పోటీ పరీక్షలకు ఉచితంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాల్లో ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన ఇద్దరు అభ్యర్ధులు ప్రతిభ చాటారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌ క్షితిజ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో గోకమల్ల ఆంజనేయులుకు 934…

Read More
Video: సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?

Video: సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?

Shubman Gill Breaks Silence on Dating Rumors: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ తన ఆటతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా, గిల్ పేరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ముడిపడి ఉంది. కానీ, వీరిద్దరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత, ఇద్దరూ విడిపోయారని పుకార్లు వ్యాపించాయి. వీటన్నింటి మధ్య,…

Read More
అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేడకుండా చాలా సాంగ్స్ నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే మ్యూజిక్.. ఒక్క పాట వైరల్ అయితే చాలు ఆ పాటనే అందరూ రీల్స్ చేసి మరింత వైరల్ చేస్తుంటారు. అలాంటి పాటలు వందల్లో ఉన్నాయి. లేటెస్ట్ సాంగ్స్ తో పాటు ఓల్డ్ సాంగ్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. భాషతో…

Read More
వేసవికి వరం ఈ పండు.. గుజ్జు తిని గింజలు పడేస్తున్నారా.. ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారంటే

వేసవికి వరం ఈ పండు.. గుజ్జు తిని గింజలు పడేస్తున్నారా.. ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారంటే

పుచ్చకాయ వేసవిలో లభించే ఒక పండు. ఇందులో చాలా పోషకాలున్నాయి. అధిక నీటి శాతం కూడా ఉంటుంది. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండవచ్చు. పుచ్చకాయను తినడం వలన వెంటనే తాజాదనం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఈ విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఈ రోజు పుచ్చకాయ గింజలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…..

Read More
Telangana: బీఆర్‌ఎస్  రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

Telangana: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్‌కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త…

Read More