
Viral News: పురుషులను అవమానించి లక్షల రూపాయలను చార్జ్ చేస్తోన్న యువతి.. ఎక్కడంటే
ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించడం చాలా కష్టం.. అదే సమయంలో కొంచెం తెలివి తేటలు.. ప్రత్యేకమైన ప్రతిభ ఉంటే చాలు చాలా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ ప్రతిభను ఉపయోగించుకుని భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక యువతి కథ ప్రస్తుతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ పురుషులను అవమానించడం ద్వారా డబ్బు సంపాదిస్తోంది….