
Donald Trump: ట్రంప్ సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లలో కల్లోలం.. సుంకాలు మెడిసిన్ లాంటివన్న ట్రంప్!
Trump Tariffs: సుంకాల వల్ల ఇప్పటికే నష్టాలు కనిపిస్తుంటే, ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. స్టాక్‌మార్కెట్ల పతనాన్ని ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఈ సుంకాలను- రోగానికి మందు అనే అర్థం వచ్చేలా అభివర్ణిస్తున్నారు. ప్రతీకార సుంకాల విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం సముచితమే అని ప్రజలు గ్రహిస్తారంటూ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలు చాలా మంచివని ట్రంప్ చెప్పుకున్నారు. ముఖ్యంగా చైనా, యూరోపియన్ యూనియన్‌తో తమకు వాణిజ్య లోటు భారీగా…