
Gold Price Today: మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
బంగారం, వెండి ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. లక్ష మార్క్ దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసినా.. ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే దాదాపు రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. గత ఐదారు రోజుల కిందట తులం బంగారం ధర రూ.94 వేల వరకు వెళ్లగా, ప్రస్తుతం రూ.90 వేల లోపు నమోదవుతోంది. ఏప్రిల్ 9వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో…