Tollywood: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‏లతో సినిమాలు చేసింది.. ఒక్క హిట్టు అందుకోని బ్యూటీ.. చివరకు ఇలా..

Tollywood: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‏లతో సినిమాలు చేసింది.. ఒక్క హిట్టు అందుకోని బ్యూటీ.. చివరకు ఇలా..

తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్ర్తత, ఆక్సిజన్, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ మొత్తంలో వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. తెలుగులోతాపుట తమిళలోనూ నటించినప్పటికీ సరైన హిట్టు రాలేదు. Source link

Read More
Priyanka Mohan: మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక.. కుర్రాళ్లను ఆపడం ఇక ఇష్టమే

Priyanka Mohan: మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక.. కుర్రాళ్లను ఆపడం ఇక ఇష్టమే

ప్రియాంక అరుల్ మోహన్.. ఈ బ్యూటీ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఆమె నవంబర్ 20, 1994న చెన్నైలో తమిళ తండ్రి అరుల్ మోహన్  జన్మించింది. బెంగళూరులోని పిఇఎస్ యూనివర్సిటీ నుండి బయోలాజికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తోంది. ప్రియాంక తన నటనా జీవితాన్ని 2019లో కన్నడ చిత్రం “ఒంద్ కథె హెళ్ళ”తో ప్రారంభించింది, దీనిని గిరీష్ జి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం తెలుగులో “నాని గ్యాంగ్ లీడర్”లో నటించింది….

Read More
Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత? ఇక కొనడం కష్టమేనా?

Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత? ఇక కొనడం కష్టమేనా?

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నిన్నటి నుంచి రికార్డ్‌ సృష్టిస్తోంది. రూ.89 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. నిన్న ఉదయం ఏకంగా రూ.3000 వరకు ఎగాకి రూ.93,000 వరకు చేరుకుంది. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతోంది. నిన్నటి నుంచి భారీగా పెరుగూనే ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.93,390 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్…

Read More
Horoscope Today: వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 11, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం…

Read More
Taravani Annam: మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం

Taravani Annam: మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం

ప్రస్తుతం ఎక్కువ మంది ప్రోబయోటిక్స్ గురించి చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. అయితే ఈ ప్రోబయోటిక్స్ తో పాటు విటమిన్ బి12ని అందించే పోషకాహారం తరవాణీ అన్నం. దీనిని తినడం వలన బి12 సప్లిమెంట్లు అవసరం ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ దీనిని ఉదయమే అల్పాహారంగా తినవచ్చు. అమ్మమ్మల వంటకం తరవాణీ అన్నం తయారీ విధానం ఈ రోజు తెలుసుకుందాం.. ‘ తరవానీ అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు: రాత్రి మిగిలిన అన్నం మజ్జిగ పాలు…

Read More
ajit Daughter: తండ్రి సినిమా చూసేందుకు తల్లి శాలినితో కలిసి వచ్చిన అనౌష్క.. వీడియో వైరల్

ajit Daughter: తండ్రి సినిమా చూసేందుకు తల్లి శాలినితో కలిసి వచ్చిన అనౌష్క.. వీడియో వైరల్

కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ కుటుంబానికి అత్యంత విలువ ఇస్తాడు. సినిమాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. అయితే అజిత్ కుటుంబం మీడియా ముందు అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అజిత్ కుమార్ కుమార్తె అనౌష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. అయితే ఈరోజు (ఏప్రిల్ 10) అనౌష్క కుమార్ బహిరంగంగా కనిపించింది. అనౌష్కని చూసి అభిమానులు తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకుంది అని అంటూ కామెంట్ చేస్తున్నారు. వీడియో చూసి…

Read More
Nightclub Tragedy: ఘోరం.. అర్ధరాత్రి నైట్‌క్లబ్‌లో కుప్పకూలిన పైకప్పు.. 218 మంది మృత్యువాత!

Nightclub Tragedy: ఘోరం.. అర్ధరాత్రి నైట్‌క్లబ్‌లో కుప్పకూలిన పైకప్పు.. 218 మంది మృత్యువాత!

కరేబియన్‌ దేశమైన డొమినికన్‌ రిపబ్లిక్‌ రాజధాని శాంటో డొమింగోలో మంగళవారం (ఏప్రిల్‌ 8) అర్ధరాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి జెట్ సెట్ అనే నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలడంతో దాదాపు 218 మంది మృత్యువాత పడ్డారు. అప్పటి వరకూ ఎంతో ఉల్లాసంగా గంతులు వేస్తూ సంతోషంగా ఉన్న నైట్‌ క్లబ్‌ ఒక్కసారిగా భీతావాహకంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిధిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే ఆశలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి….

Read More
RCB: రచ్చ గెలిచారు.. ఇంట గెలుస్తారా? ఆ ఒక్కటి మార్చుకుంటే ఆర్సీబీకి అడ్డుండదు!

RCB: రచ్చ గెలిచారు.. ఇంట గెలుస్తారా? ఆ ఒక్కటి మార్చుకుంటే ఆర్సీబీకి అడ్డుండదు!

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. ఇక తమ ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఓటమి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న డీసీకి ఆర్సీబీ తొలి ఓటమిని రుచి చూపిస్తుందా? లేదా? అన్నది క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అలాగే ఆర్సీబీ ఇప్పటి వరకు గెలిచిన మూడు మ్యాచ్‌లు కూడా బెంగళూరు బయట గెలిచింది….

Read More
Hotels: భారతదేశంలో మరో 300 హోటళ్ల ఏర్పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు!

Hotels: భారతదేశంలో మరో 300 హోటళ్ల ఏర్పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు!

ఫ్రెంచ్ హాస్పిటాలిటీ దిగ్గజం అకార్ హోటల్స్ 2030 నాటికి భారతదేశంలో 300 హోటళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. అకార్ రెండు దశాబ్దాలకు పైగా భారతీయ విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అలాగే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య మార్కెట్ విభాగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెండు కంపెనీలు ఏర్పాటు చేసిన ఉమ్మడి సంస్థ ద్వారా పోర్ట్‌ఫోలియో నిర్వహించబడుతుంది. అకార్ (Accor) అనేది ఒక ఫ్రెంచ్ బహుళజాతి హాస్పిటాలిటీ కంపెనీ. ఇది హోటళ్ళు,…

Read More
Hayley Matthews: స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. తిరిగొచ్చి శతకం బాదిన వెస్టిండీస్ కెప్టెన్!

Hayley Matthews: స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. తిరిగొచ్చి శతకం బాదిన వెస్టిండీస్ కెప్టెన్!

ఓ మైదానంలో గాయపడిన క్రికెటర్‌… నడవలేని స్థితిలో స్ట్రెచర్‌పై బయటకు వెళుతుంది… కానీ అదే మ్యాచ్ కోసం తిరిగి బరిలోకి వచ్చి శతకం సాధిస్తుంది! ఇదేమైనా సాధ్యమా? కానీ హేలీ మాథ్యూస్‌ చేసిన ఈ అసాధ్యాన్ని సాద్యం చేసింది. వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా ఉన్న హేలీ, తన పోరాటంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటలో గాయపడినా, తిరిగి మైదానంలోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో సెంచరీ సాధించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్…

Read More