
Prabhas : ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది కదన్నా..
ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సి కదన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూ వీడియోలో.. ఆఫ్టర్ కేజీఎఫ్2 ప్రభాసే తనతో సినిమా చేయాలని అడిగినట్టు చెప్పారు నీల్. అంతేకాదు కేజీఎఫ్ తర్వాత తాను ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాయని.. కానీ తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా డిలే అవుతుండడంతో… ఈలోగా ప్రభాస్‌తో సలార్…