
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..? ఇప్పుడే తెలుసుకోండి..!
మూలసంఖ్య 5 కలిగిన వారు సాధారణంగా సంతోషంగా ఉండటాన్ని ప్రాధాన్యం ఇస్తారు. తగాదాలను తప్పుకుని, జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటారు. 5, 14, 23 తేదీలలో పుట్టినవారు మూలసంఖ్య 5 కలిగి ఉంటారు. వీరు వివిధ సందర్భాల్లో, విభిన్న వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రోజు మూలసంఖ్య 5 కలిగినవారికి ఏ మూలసంఖ్య కలిగిన వ్యక్తులు ఉత్తమ భాగస్వాములవుతారో తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. దీనిని మూలసంఖ్య అని అంటారు….