
మారేడు ఫలంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే… అస్సలు వదలరు
అలాంటి మారేడు దళాలే కాదు.. మారేడుకాయలు కూడా ఎంతో విశిష్టమైనవి. శివుని పూజకే కాదు.. మనిషి ఆరోగ్యానికి మారేడు ఫలం సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇబ్బందిపెట్టే పలురకాల సమస్యల్ని నివారించడంలో దీన్ని మించింది లేదని చెబుతారు. అందుకే ఈ సమయంలో ఇతర జ్యూస్‌లతో పాటు మారేడుపండు రసం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. వేసవికాలంలో కమ్మని కొబ్బరినీళ్లు, చల్లని పండ్ల రసాలూ, చెరకు రసాలూ, మంచినీళ్ల చలివేంద్రాలు… ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తాయి. ఇవి వేసవి తాపం నుంచి…