
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్.. అహ్మదాబాద్‌లో హార్దిక్ సేన చెత్త రికార్డ్
GT vs MI Match Report: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని సాధించగా.. ముంబై ఇండియన్స్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. అహ్మదాబాద్‌లో జరిగిన 9వ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు 36 పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా జట్టును ఓడించింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ముంబైని ఓడించడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి…