
RR vs CSK: నితీష్ రాణా డేంజరస్ ఇన్నింగ్స్.. చెన్నై ముందు టార్గెట్ ఎంతంటే?
RR vs CSK: ఐపీఎల్-2025 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు, సంజు సామ్సన్ 20 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్, నూర్…