AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు,…

Read More
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు…

Read More
Swapna shastra: మీ కలలో అమ్మవారు , సింహం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఏమిటంటే..

Swapna shastra: మీ కలలో అమ్మవారు , సింహం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఏమిటంటే..

స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. అయితే దేవుళ్ళు, దేవతలు కలలో కనిపించడం బహు అరుదు.. అయితే దుర్గాదేవి లేదా అమ్మావారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక కల వస్తే దానికి కూడా అర్ధం ఉందని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. అమ్మవారు కొన్న సందర్భాల్లో ముఖ్యంగా చైత్ర మాసంలో నవరత్రుల్లో, శరన్నవరాత్రుల్లో భూమి మీద సంచరిస్తుందని.. భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని మత విశ్వాసం ఉంది. అటువంటి పరిస్థితిలో అమ్మవారికి సంబంధించిన కొన్ని కలలు…

Read More
బారీ డిజాస్టర్ నుంచి బయటపడిన రామ్ చరణ్.. చెర్రీ రిజక్ట్ చేసిన టాప్5 సినిమాలివే!

బారీ డిజాస్టర్ నుంచి బయటపడిన రామ్ చరణ్.. చెర్రీ రిజక్ట్ చేసిన టాప్5 సినిమాలివే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన సినిమాల్లో ఏటో వెళ్లిపోయింది మనసు సినిమా ఒకటి. ఈమూవీలో నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. కాగా, ఈ మూవీ కథను మొదట రామ్ చరణ్ కు చెప్పగా ఆయన ఆరెంజ్ మూవీ ఎఫెక్ట్ తో ఈ సినిమాకు నో చెప్పారంట. అలా నానికి ఛాన్స్ వచ్చింది. నాగచైతన్య చేసిన సినిమాల్లో జోష్ మూవీ ఒకటి. అయితే ఈ సినిమాను మొదట రామ్ చరణ్…

Read More
అమీర్‌ఖాన్‌ కుమార్తెకు ఏమైంది?వీడియో

అమీర్‌ఖాన్‌ కుమార్తెకు ఏమైంది?వీడియో

తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో ఇరా భావోద్వేగానికి లోనవుతూ కనిపించారు.ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఇరా తన కారు వైపు నడుస్తూ అమీర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌ వెనక్కి తిరిగి.. ఆమెను పిలిచి హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. వారు విడిపోయే ముందు అతను ఆమె నుదిటిని కూడా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు.వైరల్‌ అవుతోన్న ఈ ఎమోషనల్‌ వీడియోలో “హీరా ముఖంలో ఏడుపు తన్నుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇరా…

Read More
అఘోరి వశపరుచుకుంది..బీటెక్ యువతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో

అఘోరి వశపరుచుకుంది..బీటెక్ యువతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో

ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో అఘోరికీ, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండు రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారటానికి సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో వారు కన్నీరు…

Read More
IIIT Allahabad క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్!

IIIT Allahabad క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్!

ప్రయాగ్‌రాజ్, మార్చి 31: అలహాబాద్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి సూసైడ్‌ చేసుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న హాస్టల్ క్యాంపస్‌లోనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. తెలంగాణకు చెందిన వికలాంగ విద్యార్థి రాహుల్ మాదల చైతన్య (21) అలహాబాద్‌ ట్రీపుల్‌ ఐటీలో ఫస్ట్ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం పుట్టినరోజు కాగా.. ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్…

Read More
Andhra Pradesh: జాతీయ యూత్‌ పార్లమెంటుకు ఏపీ నుంచి ముగ్గురు అమ్మాయిలు ఎంపిక

Andhra Pradesh: జాతీయ యూత్‌ పార్లమెంటుకు ఏపీ నుంచి ముగ్గురు అమ్మాయిలు ఎంపిక

అమరావతి, మార్చి 31: ఏప్రిల్‌ నెలలో జరగనున్న జాతీయ యువ పార్లమెంటుకు ఏపీ నుంచి ముగ్గురు బాలికలు ఎంపికయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఈ నెల 28న యువజన సర్వీసులు- నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో విశాఖపట్నం నోడెల్‌ ఏజెన్సీకి చెందిన ఎ.జ్యోత్స్న, లాస్య, శివాని ఎంపికయ్యారు. వీరు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి యూత్‌ పార్లమెంటుకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి…

Read More
Hyderabad: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో కంగారుగా స్టూడెంట్స్.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా

Hyderabad: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో కంగారుగా స్టూడెంట్స్.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా

వారు ఎంతో భవిష్యత్ ఉన్న స్టూడెంట్స్. కానీ మత్తుకు అలవాటుపడ్డారు. కాలక్రమేణ ఇంకా దిగజారిపోయారు. ఏకంగా ఆ మత్తును తామే సప్లై చేస్తే ఈజీగా మనీ కూడా సంపాదించవచ్చని ఆలోచన చేశారు. కానీ పోలీసులకు పట్టుబడి బంగారం లాంటి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పర్లి నుంచి హైదరాబాద్‌కు 2.7 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు విద్యార్థులను మియాపూర్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో బాలానగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అరెస్టు చేసింది. పట్టుబడిన గంజాయి విలువ…

Read More
Parenting Tips: తల్లిదండ్రులు ఇలా చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది..!

Parenting Tips: తల్లిదండ్రులు ఇలా చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది..!

పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది భవిష్యత్తులో వారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా ఉంచడానికి ఎంతో అవసరం. కాన్ఫిడెన్స్ లేని పిల్లలు చిన్న విషయానికే భయపడేలా మారుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వారికి ధైర్యాన్ని, స్వతంత్రంగా ఆలోచించే తత్వాన్ని అలవాటు చేయాలి. తల్లిదండ్రులు సరైన మార్గదర్శకత్వం ఇచ్చి పిల్లల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటించాలి. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించేలా, వారి నిర్ణయాలను గౌరవించేలా చూడాలి. చిన్న చిన్న పనుల్లో వారికే అవకాశం…

Read More