
PM Modi: పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ విమానం.. ఎలాంటి భద్రత ఉంటుందో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధికారిక పర్యటన సందర్భంగా ఆఫ్ఘన్ గగనతలం మూసివేయడంతో ఆయన విమానం ఎయిర్ ఇండియా వన్ పాకిస్తాన్ గగనతలం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త సంబంధాలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ గగనతనం ప్రయాణం చర్చనీయాంశంగా మారింది. 46 నిమిషాల పాటు ప్రయాణం: ఈ సమయంలో మోదీ ప్రయాణించే విమానం 46 నిమిషాలు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. పాకిస్తాన్ గగనతలం నుండి విమానం బయటకు వెళ్లాలంటే మోదీకి ఎలాంటి భద్రతను…