
ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో
. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకొని కాళీ బూడిదవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తాయోనని కాపలాకాస్తున్నారు ఆ కాలనీవాసులు. గత రెండు నెలల క్రితం ఇదే కాలనీలో మంటలు వ్యాపించాయి, అయితే అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించి, అ ప్రాంతంలో గట్టు మైసమ్మను ఏర్పాటు చేసుకుంటే నిప్పుల వర్షం తగ్గుతుందని తెలపడంతో ఆ కాలనీలో ఆ దేవతను ప్రతిష్టించారు. తిరిగి రెండు నెలల తర్వాత మళ్లీ నిప్పుల వర్షం కురవడంతో…