
IND vs PAK: 8 ఏళ్ల పగ తీర్చిన కోహ్లీ.. కట్‌చేస్తే.. సెంచరీ ఇన్నింగ్స్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగుల ఓటమికి ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత్ తరఫున విరాట్ కోహ్లీ అజేయంగా 100, శ్రేయాస్ అయ్యర్ 56, శుభ్‌మాన్ గిల్ 46 పరుగులు సాధించారు….