
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలతో పాటు, ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాట రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గురు, శనులు అనుకూలంగా ఉండడంతో…