
Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పెళ్లిళ్లు, శుభ కార్యలయాలకు బంగారానికి డిమాండ్ మరింతగా పెరుగుతుంది. ధరలు తగ్గినా, పెరిగిన బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 14న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం బంగారం ధర రూ.87,060 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక సారి ధరలను తెలుసుకోవడం చాలా…