Sabdham Movie Review : శబ్దం సినిమా రివ్యూ.. ఆది పినిశెట్టి మూవీ హిట్టా, ఫట్టా..?

Sabdham Movie Review : శబ్దం సినిమా రివ్యూ.. ఆది పినిశెట్టి మూవీ హిట్టా, ఫట్టా..?

నటుడు ఆది పినిశెట్టి.. డైరెక్టర్ అరివ‌ళ‌గ‌న్‌ ల‌ది సక్సెస్‌ ఫుల్ కాంబో..! వీళ్ల నుంచి ఇప్పటికే వ‌చ్చిన ‘వైశాలి’ మంచి విజయం సాధించింది. హార‌ర్ థ్రిల్ల‌ర్స్‌లో జానర్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి వీరిద్దరూ కలిసి ఇప్పుడు శబ్దం సినిమాతో మన ముందుకు వచ్చారు. తమకు అచ్చొచ్చిన హారర్ జానర్లోనే ఈ సినిమానూ మలిచారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. అందరి అంచనాలను అందుకుందా లేదా? అందర్నీ భయపెడుతుందా? లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం…..

Read More
ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా..?

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా..?

వేప ఒక ఔషధ మూలిక. ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో వేప కూడా ఒకటి. ఆయుర్వేదంలో వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అయితే, వేప ఆకుల నీటితో కలిగే లాభాలు చాలా మందికి తెలియకపోవచ్చు..ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

Read More
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో ఎన్నడూ లేనంత జోరు.. జనవరిలో కోట్లంటే?

UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో ఎన్నడూ లేనంత జోరు.. జనవరిలో కోట్లంటే?

జనవరిలో యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లను అధిగమించాయని, వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లను అధిగమించిందని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో కంటే భిన్నంగా జనవరి 2025లో లావాదేవీలు నమోదయ్యాయని పేర్కొంది. 2023-24 సంవత్సరం యూపీఐ లావాదేవీలు నెలనెలకూ మెరుగుపడుతున్నాయని వివరించింది. భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మూలస్తంభంగా ఉంది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయంటే  యూపీఐ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.  2023-24…

Read More
సాదాసీదాగా ఏంట్రీ.. వచ్చి రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించిన మీనాక్షి నటరాజన్

సాదాసీదాగా ఏంట్రీ.. వచ్చి రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించిన మీనాక్షి నటరాజన్

డప్పుచప్పుళ్లు లేవు.. దండలు, సన్మానాలు లేవు, స్పెషల్‌ ఫ్లయిట్‌ లేదు.. కన్వాయ్‌, సెక్యూరిటీ లేదు.. సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఆమె పేరే మీనాక్షి నటరాజన్‌. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌. వచ్చీ రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం కోసం హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్‌ వచ్చారు. దిల్‌కుశ్ గెస్ట్‌హౌస్‌లో మీనాక్షి నటరాజన్‌ను కలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. సీఎం రేవంత్‌ వెంట పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌,…

Read More
Telangana: పొలం పనులకు వెళ్లిన రైతులు తవ్వకాలు జరపగా.. కనిపించినవి చూడగా..

Telangana: పొలం పనులకు వెళ్లిన రైతులు తవ్వకాలు జరపగా.. కనిపించినవి చూడగా..

ఈ గ్రామం పురాతనమైనది. కొండల మధ్య ఈ గ్రామం ఉంటుంది. అంతేకాకుండా మానేరు వాగు సమీపంలో ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాంతాలే.. ఆది మానవులకు అనువైన ప్రాంతాలు. దీంతో ఈ గ్రామ సమీపంలో ఆది మానవులు జీవించారు. దాదాపు వీరి జనాభా 500పైగా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో ఆది మానవులకు సంబంధించి సమాధులు తవ్వారు. వాటి నుంచి అస్తి పంజరాలు, మట్టి పాత్రలు, ఇతర పనిముట్లు లభ్యమయ్యాయి. ఆది మానవులు నివసించిన గ్రామం గురించి ఇప్పుడు…

Read More
Sikandar: సల్మాన్ ‘సికందర్’ టీజర్ లోని ఈ సీన్‌ను ప్రభాస్ ‘సలార్’ నుంచి కాపీ కొట్టారా? వీడియో వైరల్

Sikandar: సల్మాన్ ‘సికందర్’ టీజర్ లోని ఈ సీన్‌ను ప్రభాస్ ‘సలార్’ నుంచి కాపీ కొట్టారా? వీడియో వైరల్

సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా సికందర్. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే అంతకన్నా ముందే తన అభిమానులకు సికందర్ సినిమా టీజర్‌ను బహుమతిగా ఇచ్చాడు సల్మాన్. టీజర్ విడుదలైన వెంటనే, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ‘సికందర్’ తో పాటు, సల్మాన్ ఖాన్ పేరు కూడా…

Read More
సమ్మర్ హౌజ్ ఫుల్.. వేసవిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!

సమ్మర్ హౌజ్ ఫుల్.. వేసవిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!

నిన్నమొన్నటి వరకు సిచ్యువేషన్స్ చూస్తే 2025 సమ్మర్ కూడా పూర్తిగా సమర్పయామి అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఈ వేసవి కూడా హౌజ్ ఫుల్ అవుతుంది. స్టార్ హీరోలెవరూ రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలే 300 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ మండు వేసవిలో చల్లటి వినోదాన్ని పంచడానికి వస్తున్న ఆ సినిమాలేంటి..? మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు విడుదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఒకవేళ పవన్ వస్తే.. ఆ ఒక్క సినిమాకే 200…

Read More
AP Budget 2025 Live: 3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు

AP Budget 2025 Live: 3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు

అధికారంలోకొచ్చి తొమ్మిదినెలలు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఎన్నో అంచనాలున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని రూపొందించారు. మరోవైపు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్‌.. మండలిలో…

Read More
ఓరి దేవుడా.. రేషన్‌ గోధుమలతో వేగంగా బట్ట తల! వింత వ్యాధి కలకలం..

ఓరి దేవుడా.. రేషన్‌ గోధుమలతో వేగంగా బట్ట తల! వింత వ్యాధి కలకలం..

ముంబై, ఫిబ్రవరి 27: మహారాష్ట్రలోని బుల్ధానాలో గతేడాది డిసెంబర్‌లో వింత వ్యాధి ప్రబలిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా పిల్లలు మొదలు వృద్ధుల వరకు అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడం కలకలం రేపింది. చూస్తుండగానే అందరికీ బట్టతలలు వచ్చేశాయి. ఇలా కేవలం రెండు నెలల్లోనే 18 గ్రామాల్లో 279 మందికి జుట్టు ఊడిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వైద్య నివేదిక మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం వెలువడించింది. ఆ ప్రాంతంలోని ప్రజలు ఆహారంగా వినియోగించే గోధుమలలో సెలీనియం స్థాయిలు…

Read More
Telangana: తెలంగాణ నెల ఆదాయం ఎంత..? అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు..?

Telangana: తెలంగాణ నెల ఆదాయం ఎంత..? అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు..?

తెలంగాణ ఆర్థిక కష్టాలను క్లియర్‌ కట్‌గా బయటపెట్టారు సీఎం రేవంత్. నెలవారీ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఎంత, దేనికి ఎంత ఖర్చవుతుంది?.. అభివృద్ధి, సంక్షేమానికి నిధులపై మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకు 18వేల 500కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అయితే.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం, ప్రభుత్య ఉద్యోగుల జీతాలకే ప్రతి నెలా 13వేల కోట్లు ఖర్చవుతుందన్నారు సీఎం. మిగతా ఐదు వేల కోట్లతోనే సంక్షేమం, అభివృద్ధి చేయాలని చెప్పారు. రోజు రోజుకు…

Read More