
Director Shafi: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ షఫీ కన్నుమూత..
మలయాళీ సినీరంగంలో ప్రముఖ డైరెక్టర్ షఫీ (56) కన్నుమూశారు. తీవ్రంగా తలనొప్పి రావడంతో ఈనెల 16న ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఆ తర్వాత అంతర్గత రక్తస్రావం కావడంతో అత్యవసర శస్త్రచికిత్స చేశారు. కొన్నాళ్లుగా షఫీ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ సాయంతో అతడి ప్రాణాలను కాపాడారు. గత ఐదారు రోజులుగా ఎర్నాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచాడు. ఈరోజు మధ్యాహ్నం…