
Team India: ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ముగ్గురు టీమిండియా తోపులు.. లిస్టులో డేంజరస్ ప్లేయర్
Most Catches in Champions Trophy: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రత్యేక ఈవెంట్‌లలో ఒకటైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో ఎడిషన్ సిద్ధమైంది. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సత్తా చాటేందుకు టీమ్ ఇండియా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లు ఎవరైనా సరే , ఈ టోర్నమెంట్‌లో తమదైన ముద్ర వేసేందుకు ప్లాన్…