
Daaku Maharaaj OTT: ఓటీటీలోకి ‘డాకు మహారాజ్’.. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది….