
Watch: అయ్యో అక్క ఎంత పనాయే.. జుట్టును స్ట్రెయిట్ చేయాలనుకుంది.. చివరకు..
అమ్మాయిలు, ఆడవాళ్లకు అందంపై, నగలపై ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఎటైన బయటకు వెళ్లాలన్నా అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. ఈ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరపు కెమికల్స్‌తో కూడిన క్రీమ్స్, హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్తారు. వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. హెయిర్ స్టైల్స్ కోసం గింగిరాల జుట్టు, వంకర్లు తిరిగిన వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడంపై కూడా చాలా ఎక్కువ…