AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండనుంది.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండనుంది.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. లాంటివి ఏవి లేవు. మొన్నటివరకు వర్షాలతో ఏపీ సతమతం కాగా.. ఇప్పుడు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు తప్పితే.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు…

Read More