
Shubman Gill: రూ. 450 కోట్ల ఫ్రాడ్ కేసు.. గిల్‌తో పాటు మరో ముగ్గురికి సీఐడీ నోటీసులు
గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ స్కామ్ సెగ క్రికెటర్లనూ తాకింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్ చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోపాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ వంటి పలువురు ప్లేయర్లు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు లెటెస్ట్‌గా బయటకొచ్చింది. బీజెడ్ గ్రూప్‌నకు…