
Tech Tips: కంప్యూటర్ ముందు మౌస్‌ని ఉపయోగించేటప్పుడు ఈ పొరపాటు చేయకండి!
కంప్యూటర్‌ను నేడు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. కంప్యూటర్ లేనిదే ఏ పని జరగని పరిస్థితి ఉందంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్‌కు కీబోర్డ్, మౌస్ ఉండటంత తప్పనిసరి. వీటి వాడకం పెరిగిపోవడంతో వీటిని సక్రమంగా వినియోగించకుండానే మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని చాలా మందికి తెలియదు. అంటే కంప్యూటర్ స్క్రీన్ సరైన స్థలంలో లేకపోవటం వల్ల వెన్నునొప్పి, పైకి, కిందకు లేదా అవసరానికి మించి, మోచేతి నొప్పి, కీబోర్డు సరైన స్థానంలో…