
Makar Sankranti 2025: మకర సంక్రాంతి రోజున ఇలాంటివి దానం చేయండి.. అన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది..!
సాధారణంగా సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతి ముందున్న కాలం అంతా కూడా దక్షిణాయన కాలమని అలాగే సూర్యుడు మకర సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్యకాలము ప్రారంభం అవుతుంది. ఇకపోతే, దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతి రోజున వివిధ రాష్ట్రాల్లో అనేక రకాల వస్తువులను దానం చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైన…