పెళ్ళైన వ్యక్తితో ఆ యవ్వారం.. పిచ్చి కొట్టుడుకొట్టేవాడంటూ టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

పెళ్ళైన వ్యక్తితో ఆ యవ్వారం.. పిచ్చి కొట్టుడుకొట్టేవాడంటూ టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

సినిమా ఇండస్ట్రీలో ఎఫర్స్ అనేది కొత్త కాదు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల ఎఫైర్లు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఆ హీరో ఈ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ హీరోయిన్ ఈ బిజినెస్ మెన్ తో యవ్వారం నడుపుతుందని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ముగ్గురు నలుగురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్ళైన వారితోనూ ఎఫైర్స్ పెట్టుకొని కెరీర్ నాశనం చేసుకున్నారు కూడా.. తాజాగా ఓ స్టార్…

Read More
AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద పెను ప్రమాదం తప్పింది. బంకులో పెట్రోల్ కొట్టించి కాస్త ముందుకు వెళ్లి కిక్ కొట్టగానే బైకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరుబుజ్జిలి మండలం కొండవలసకి చెందిన అల్లాడ రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై ఆమదాలవలస వచ్చారు. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలు పెట్రోల్ కొట్టించాడు….

Read More
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఇకపై పీజీ మెడికల్ సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ వైద్య కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. నివాస ఆధారిత రిజర్వేషన్లు సమానత్వానికి భంగం కలిగిస్తాయని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు…

Read More
AP News: అతడికి 20.. ఆమె 17.. ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి తల్లి చెప్పిందని భార్యతో అలా..

AP News: అతడికి 20.. ఆమె 17.. ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి తల్లి చెప్పిందని భార్యతో అలా..

పెద్దాపురం పట్టణానికి చెందిన నీలిమ..స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆమెకు చందు అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపడం..తర్వాత వారిని తన తల్లికి అప్పగించడమే పనిగా పెట్టుకున్నాడు..ఆ కిరాతకుడు. ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను..ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకువచ్చాడు. వాడి ప్రేమ నిజమేనని నమ్మిన బాలిక. .తల్లిదండ్రులను సైతం కాదని వాడితో వచ్చేసింది. బాలికను నమ్మించేందుకు పెళ్లికూడా చేసుకున్నాడు చందు. అయితే అత్తింటికి వచ్చిన తర్వాతే…

Read More
నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!

నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇది పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా బాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. కానీ సరిగా చూసుకుంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదు. కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. 1…

Read More
క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

Legend 90: క్రికెట్‌లో రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంటాయి. తమ దేశంలో ఆడే ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆటను ఉత్కంఠభరితంగా చేసేందుకు అన్ని క్రికెట్ బోర్డులు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల, ఆటలో వేగాన్ని పెంచడానికి టీ10 వంటి ఫార్మాట్ కూడా ప్రారంభించారు. ఇందులో 10-10 ఓవర్ల మ్యాచ్‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కొత్త ఫార్మాట్ ప్రారంభం కానుంది. వాస్తవానికి, లెజెండ్ 90 లీగ్ రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు ఆడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో…

Read More
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

విరాట్ కోహ్లి ఒకప్పుడు ఫాబ్ ఫోర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. కానీ, గత నాలుగేళ్లలో అతను అగ్రస్థానం నుంచి చివరి స్థానానికి పడిపోయాడు. కాగా, నాలుగేళ్ల క్రితం చివరి స్థానంలో ఉన్న జో రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫాబ్ ఫోర్‌లో ప్రపంచంలోని నలుగురు పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ ఉన్నారు. జనవరి…

Read More
Tollywood: బ్యాడ్మింటన్ మెడల్ అందుకుంటున్న స్టార్ హీరో.. వరుస హిట్స్‏తో ఫుల్ జోష్..

Tollywood: బ్యాడ్మింటన్ మెడల్ అందుకుంటున్న స్టార్ హీరో.. వరుస హిట్స్‏తో ఫుల్ జోష్..

పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ మరెవరో కాదు.. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు. మహేష్ బాబుకు బావ. వీరిద్దరి స్టార్ డమ్ ఉపయోగించుకోకుండానే నటుడిగా అరంగేట్రం చేసి మెప్పించి తనకంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని భర్త సుధీర్ బాబు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత శివ మనసులో శృతి…

Read More
Tollywood: జాతీయ అవార్డ్ తీసుకున్న హీరోయిన్.. ఒక్క పొరపాటుతో జైలుకు వెళ్లి.. కెరీర్ నాశనం..

Tollywood: జాతీయ అవార్డ్ తీసుకున్న హీరోయిన్.. ఒక్క పొరపాటుతో జైలుకు వెళ్లి.. కెరీర్ నాశనం..

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అనేక సవాళ్లు, కష్టాలను భరించి ఇండస్ట్రీలో నటిగా ప్రత్యేక ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె చేసిన పొరపాటు.. జైలుకు వెళ్లేలా చేసింది. దీంతో కెరీర్ నాశనం అయ్యింది. 23 ఏళ్ల వయసుకే ఆమె సినీ ప్రయాణం ఆగిపోయింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్…

Read More
Watch Video: రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో దూసుకొచ్చిన రైలు.. ఆతర్వాత..!

Watch Video: రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో దూసుకొచ్చిన రైలు.. ఆతర్వాత..!

అధునిక యుగంలో మొబైల్ ఫోన్లు మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరికి ఒక సెల్‌ఫోన్ ఉండాల్సింది. కూర్చొన్న, నిల్చున్న, పడుకున్నా.. ఇలా ఏం చేసిన మొబైల్ ఫోన్‌లో లీనమవుతున్నారు. కనీసం పరిసరాలను సైతం మర్చిపోతున్నారు. అయితే వైరల్‌గా మారిన ఓ వీడియో క్లిప్‌ను చూసిన నెటిజన్లు.. ఆ సోదరుడు ప్రేమలో పడి అంధుడిగా మారడమే కాకుండా చెవిటివాడు కూడా అయ్యాడని అంటున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై కూర్చుని తన…

Read More