Hair Care: వేప నూనెతో మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా..!

Hair Care: వేప నూనెతో మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు జుట్టుతో పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, పేలు, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు బాగా చూస్తుంటాం. అయితే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం వేప నూనె అంటున్నారు వైద్య నిపుణులు. వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు, చర్మ సమస్యలను తగ్గించే లాభాలు అందిస్తాయి. వేప నూనెని ఇంట్లోనే తయారు చేసి జుట్టు కేర్ రొటీన్‌లో భాగంగా ఉపయోగించడం…

Read More
IND vs ENG: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం

IND vs ENG: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం

ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్ కు 181 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ తొలి వికెట్‌కు 62 పరుగుల…

Read More
TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

ఓటీటీ ఫీల్డ్‌లోనూ రికార్డ్‌ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. తన మాటలతోనే కాదు.. తన మేకింగ్‌తోనూ.. టేకింగ్‌తోనూ మ్యాజిక్‌ చేసే త్రివిక్రమ్‌ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పెయిరప్ అయ్యాడు. మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను దేవుడిగా.. కార్తికేయుడిగా త్రివిక్రమ్‌ చూపించబోతున్నాడని… గాడ్ ఆఫ్ వార్‌గా…..

Read More
Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు

Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు

సాధారణంగా మనుషులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్‌‌కు వెళ్తారు. అక్కడ డాక్టర్లు సూచించినదాని ప్రకారం.. టెస్టులు చేయించుకుని మాత్రలు తీసుకుని వస్తారు. ఒకవేళ వెళ్లడం చేతగాకపోతే కుటుంబ సభ్యుల్ని ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడలేని.. ఒక మూగ జీవి అనారోగ్యం పాలైంది నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ ఆంబోతు..ఆసుపత్రికి నడిచి వెళ్లింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామస్థులు రెండు ఆంబోతులను పెంచుతున్నారు.. వాటి సంరక్షణ గ్రామస్థులు చూస్తున్నారు.. వాటిలో ఒక 14…

Read More
AI chatbots: ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నారా..? ఆ పని చేస్తే ఇబ్బందుల్లో పడినట్టే..!

AI chatbots: ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నారా..? ఆ పని చేస్తే ఇబ్బందుల్లో పడినట్టే..!

ఏఐ విషయానికి సంబంధించిన ఆరు అంశాలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చాట్ జీపీతో పాటు మిగిలిన ఏఐ చాట్ బాట్ లతో కొన్ని విషయాలను ప్రస్తావించకూడదని తెలిపారు. ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం.. చాలామంది ప్రజలు ఆరోగ్య సంబంధ విషయాలపై ఏఐని ఎక్కువగా సంప్రదిస్తున్నారు. అది అందించే సూచనలు పాటిస్తున్నారు. ఏఐ చాట్ బాట్ లు మనతో చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. కానీ ఆరోగ్య సంబంధ విషయాల కోసం…

Read More
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. కారణం ఏంటంటే?

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. కారణం ఏంటంటే?

Champions Trophy 2025: ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని జట్లు బిజీగా ఉన్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ మినహా, మిగిలిన అన్ని జట్లు తమ జట్టులను ప్రకటించాయి. ఆస్ట్రేలియా కూడా చాలా కాలం క్రితమే తన జట్టును ప్రకటించినప్పటికీ ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. పవర్ ఫుల్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. మార్ష్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో…

Read More
Droupadi Murmu: భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాము. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను…

Read More
Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలక అడుగు.. ఆ జట్టుతో టీమిండియా మ్యాచ్ రద్దు.. కారణం ఏంటంటే?

Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలక అడుగు.. ఆ జట్టుతో టీమిండియా మ్యాచ్ రద్దు.. కారణం ఏంటంటే?

Team India Warm Up Match Update: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను మరింత పటిష్టం చేసేందుకు టోర్నీ ప్రారంభానికి ముందే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా యోచిస్తున్నట్లు తాజాగా సమాచారం అందుతోంది. అయితే, ఇది ఇప్పుడు జరగకపోవచ్చు. భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే…

Read More
Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

దేశంలో బంగారంలో పెరుగుదల కనిపించింది. బడ్జెట్‌ ప్రవేశానికి రెండు, మూడు రోజుల నుంచే పెరుగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. బంగారం మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా జనవరి 30వ తేదీన బంగారంపై స్వల్పంగానే పెరిగినా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.83,180…

Read More
Horoscope Today: వారికి సానుకూలంగా ఆర్థిక వ్యవహారాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి సానుకూలంగా ఆర్థిక వ్యవహారాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 31, 2025): మేష రాశి వారు ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. మిథున రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు…

Read More